Header Banner

వక్ఫ్ చట్టం మార్పులపై సవాళ్లు! సుప్రీంకోర్టుకు పిటిషన్లు దాఖలు!

  Fri Apr 04, 2025 18:55        Politics

కాంగ్రెస్ మరియు ఎంఐఎం ఎంపీలు వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావేద్ ఈ చట్టంపై పిటిషన్లు దాఖలు చేశారు. వక్ఫ్ చట్టంలో తవ్విన మార్పులు రాజ్యాంగ విరుద్ధమని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్టికల్స్ 14, 25, 26, 29, 300ఏలను ఈ సవరణలు ఉల్లంఘించాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు తక్షణ జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ సవరణ చట్టం పార్లమెంట్‌లో ఆమోదం పొందినదే కాని, రాష్ట్రపతి ఆమోదం మాత్రమే మిగిలి ఉంది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్! పార్టీని విడిచిపోతున్న కీలక నేత!

 

ఇక వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై వైఎస్సార్సీపీ మూడుముఖాల వ్యవహారం విమర్శలకు దారి తీసింది. లోక్‌సభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైసీపీ, రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటేసింది. దీనిపై ఏపీటీఎస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ తీవ్రంగా స్పందిస్తూ, వైసీపీ చేసే ఏ పని అయినా దానికి నిజాయితీ, నిబద్ధత ఉండవని విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముస్లింలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. దీనివల్ల వైసీపీపై ముస్లింలలో తీవ్రమైన ఆవేదన నెలకొంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #WaqfAmendment #WaqfAct #ConstitutionalRights #Owaisi #MohammedJaved #SupremeCourt